ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌

australia
australia

సిడ్నీ: ఆస్ట్రేలియాతో-టీమిండియా మధ్య జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ నాలుగు వికెట్లు కోల్పోగా ఇప్పుడు మరోరెండు వికెట్‌ కోల్పోయింది. ట్రావిస్‌హెడ్‌ అవుట్‌ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్‌ 77 ఓవర్లు 6వికెట్ల నష్టనికి 215 పరుగులు చేసింది. హాండ్స్‌హోమ్‌ (25), హాండ్స్‌కమిన్‌ (17)క్రీజులో ఉన్నారు.