ఆరుగురు ప్రభుత్వోద్యోగుల అపహరణ

Mavoists
Mavoists

ఆరుగురు ప్రభుత్వోద్యోగుల అపహరణ

అమరావతి: ఆంధ్రా-ఒడిశా సరిహద్ధులో ఆరుగురుప్రభుత్వోద్యోగులను మావోయిస్టులు అపరహిరంచుకుని తీసుకెళ్లారు..అపహరణకు గురైన వారిలో గ్రామణీ నీటి సరఫరా విభాగం జెఇ, కూడ ఉన్నారు.. జుడంబొ గ్రామపంచాయతీకి బయలుదేరిన ఉద్యోగులను పనసుపుట్టు వద్ద మావోయిస్టులు అపహరించుకుపోయారు.