ఆమ్లా అర్థశతకం

Amla
Amla

జోహెన్స్‌బర్గ్‌ వేదికగా భారత్‌తో జరుగుతోన్న చివరి టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ ఆమ్లా అర్థశతకం చేశాడు. 98 బంతులు ఎదుర్కోన్న ఆమ్లా ఏడు ఫోర్లతో అర్థ శతకం చేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 49 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. భారత్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ మూడు వికెట్లు పడగొట్టగా బుమ్రా రెండు వికోట్లు. ఇశాంత్‌ ఒక్క వికెట్‌ తీసుకున్నారు.