ఆఫ్ఘనిస్థాన్‌లోని భారత కాన్సులేట్‌పై ఉగ్రదాడి

 

indo consulates
కాబుల్‌: ఆఫ్ఘనిస్థానంలోని భారత కాన్సులేట్‌ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కాన్సులేట్‌లోకి వొచ్చుకునిపోయేందుకు యత్నిస్తున్న క్రమంలో భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.