ఆప్‌ పిటిషన్‌ను రిజర్వ్‌ చేసిన ఢిల్లీ కోర్టు

 

Delhi High Court
Delhi High Court

ఢిల్లీ: లాభదాయక పదవుల్లో కొనసాగుతోన్న ఆప్‌ శాసనసభ్యుల అనర్హులుగా ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్‌ చేసింది.