ఆప్‌ ఎమ్మెల్యేల బెయిల్‌ తిరస్కృతి

Delhi High Court
Delhi High Court

ఆప్‌ శాసనసభ్యులకు బెయిల్‌ను ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఢిల్లీ చీఫ్‌ సెక్రటరీపై చేసుకున్న కేసులో అరెస్ట్‌ అయిన ఆప్‌ శాసనసభ్యులు బెయిల్‌కు అప్పీలు చేసుకున్నారు. వారికి బెయిల్‌ మంజూరు చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది.