ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం..తీవ్రత 6.6

కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. కాబూల్ నగరంలో పలు భవంతులు భూకంప ధాటికి బీటలు బారాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైంది. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.