ఆపరేషన్‌ థియేటర్లో వైద్యుల ఘర్షణ: శిశవు మృతి

Doctors fight
Doctors fight

 ఆపరేషన్‌ థియేటర్లో వైద్యుల ఘర్షణ: శిశవు మృతి

జోధ్‌పూర్‌:  ఒక ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆపరేషన్‌ థియేటర్‌లో గర్భిణీకి ఆపరేష్‌ చేస్తున్న ఇద్దరు వైద్యులు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. వారి ఘర్షణల కారణంగా నవజాత శిశువు మరణించింది. ఈ దారుణాన్ని థియేటర్‌లోని ఒక నర్సు వీడియో తీసింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌చేయడంతో డాక్టర్ల గొడవపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. ఇద్దరు వైద్యులను సస్పెండ్‌ చేశారు.