ఆన్‌లైన్‌లో ఏపీ టెట్ నిర్వ‌హ‌ణ‌!

teacher posts
teacher posts

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. టెట్‌ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఆన్‌లైన్‌లోనే టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్‌కు అర్హత సాధిస్తేనే డీఎస్సీ పరీక్షకు దరఖాస్తు చేసుకొనేందుకు అనుమతించనున్నారు. బుధ‌వారం ఈ రోజు టెట్‌ ప్రకటన వెల్లడయ్యే అవకాశం ఉంది.