ఆదిలాబాద్‌లో మహిళ మావోయిస్టు లొంగుబాటు

B N
B N

ఆదిలాబాద్‌: ఎస్పీ విష్ణు ఎదుట ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయింది. ఎస్పీ ఎదుట లొంగిపోయి సిరోంచ దళ సభ్యురాలు పద్మ అలియాస్‌
సావిత్రి, మావోయిస్టు పద్మ స్వస్థలం మామడ మండలం మొర్రిగూడ అని పోలీసులు తెలిపారు.