ఆదాయంలో ‘కృష్ణా’ టాప్‌

apCMfff
AP Cm Banu

ఆదాయంలో ‘కృష్ణా’ టాప్‌

విజయవాడ: వృద్ధిపై దృష్టి నిలపడమే కాకుండా వ్యయ నియంత్రణలో పటు సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. జీతభత్యాలకే సరిపోయేలా కొన్ని శాఖలలోవృద్ధి మందగమనంలో ఉండటం ఇబ్బంది కరమని అన్నారు. ఖఱ్చులను అదుపుచేయడం అన్నింటికంటే పెద్ద కసరత్తు అని వ్యాఖ్యానించారు.