ఆడెన్‌లో ఆత్మాహుతి దాడి: 20 మంది సైనికులు మృతి

20 soldiers died
20 soldiers died

ఆడెన్‌లో ఆత్మాహుతి దాడి: 20 మంది సైనికులు మృతి

యెమెన్‌: యెమెన్‌లోని ఆడెన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. దాడిలో 20 మంది సైనికులు మృతిచెందారు.