ఆడుకుంటూ ఇద్దరు పిల్లలు మృతి

trunk box
Trunk Box

ఆడుకుంటూ ఇద్దరు పిల్లలు మృతి

పిడుగురాళ్ల (గుంటూరుజిల్లా): మండలంలోని జానపాడులో ఆడుకుంటూ ఇద్దరు పిల్లలు ట్రంకుపెట్టెలో కూర్చున్నారు. దీంతో ఊపిరాడక చిన్నారులు మృదుల, ఇందు అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో జానపాడులో విషాదం చోటుచేసుకుంది.