ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 182-6

4th test match
4th test match

ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 182-6

 

ముంబై: భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య 4వ టెస్టు నాల్గోరోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ఆటగాడు టైర్‌ స్ట్రో (50) నిలకడగా ఆడుతున్నాడు.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 400 పరుగులు చేసిన విషయం తెలిసిందే.