ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం

ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం

ఆగస్టు 15 నుంచి రైతు బీమా పథకం ప్రారంభిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే నెల 22 నాటికి రైతులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సన్న, చిన్న కారు రైతులకు రైతు బీమా పథకం ఎంతో మేలు చేస్తుందన్నారు.