ఆకస్మాత్తుగా పేలిన చైనా ఫోన్‌

china phone
china phone

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో చైనాకు చెందిన బ్రాండెడ్‌ మోబైల్‌ ఫోన్‌ పేలింది. తూర్పు గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి చైనా ఫోన్‌ను తన జేబులో పెట్టుకోగా… ఆకస్మాత్తుగా ఆ ఫోన్‌ పేలింది. కానీ ఈ ఘటనలో ఆ వ్యక్తికి ఎలాంటి ప్రాణపాయం జరుగలేదు. గత మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.