ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వాయిదా

AP assembly
A P Legislative Assembly

్ఠ్ణఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. అఖిలపక్ష సంఘాల సమావేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. అలాగే వైఎస్సార్సీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన తన స్పందన తెలియచేశారు. తదనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది.