ఆందోళనలు తగ్గుముఖం

Leftnent governer js nandu
js Nandu

జమ్ము కాశ్మీర్‌లో ఆందోళనలు తగ్గుతున్నాయని, వాటిలో పాల్గొంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతోందని లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ జెఎస్‌ సంధు చెప్పారు. ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో ప్రజలు విసుగెత్తిపోయారని ఆయన అన్నారు. తమ జీవితాలు ప్రశాంతంగా సాగాలను ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు.