ఆంక్ష‌ల‌ను ధిక్క‌రించ‌డానికి సిద్ధం

IRAN
IRAN

తమ చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకోలేదని ఇరాన్‌ సృష్టం చేసింది. తమ ముడి చమురు ఎగుమతులపై నవంబరు 4 నుండి అమెరికా విధించబోయే ఆంక్షలను ధిక్కరించడానికి సిద్ధంగా వున్నామని ఇరాన్‌ మొదటి ఉపాధ్యక్షుడు ఇషాక్‌ జహంగిరి సృష్టం చేశారు. అమెరికా తిరిగి ఆంక్షలను విధించాలని భావిస్తున్న నేపథ్యంలో వాటి ప్రభావాన్ని ఎదుర్కొనడానికి ఇరాన్‌ ప్రభుత్వం
సన్నద్ధమవుతోందని జహంగిరి తెలిపారు.