అసోసియేట్ ప్రొఫెస‌ర్ స‌స్పెన్ష‌న్‌కు ఆదేశం

Ganta Srinivasa rao
Ganta Srinivasa rao

అమ‌రావ‌తిః ఇటీవల రాయలసీమ వర్శిటీ లో జరిగిన ఘటనలపై మంత్రి గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్శిటీ రిజిస్ట్రార్ పై దాడికి యత్నించిన అసోసియేట్ ప్రొఫెస‌ర్ రత్నప్ప చౌదరిని సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రొ.రత్నప్ప చౌదరిని సస్పెండ్ చేయాలని ఇన్ ఛార్జి వీసీకి మంత్రి ఆదేశించారు. ఘటనకు సంబంధించి డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్ తిరుపతయ్య కళాశాలల అఫిలియేషన్ రద్దు చేయాలని వీసీకి ఆదేశించారు.