అసోంలో తీవ్రవాదులు అరెస్ట్‌

Arrested
Arrested

అసోం: నేషనల్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ బోడోల్యాండ్‌కు చెందిన ఇద్దరు తీవ్రవాదులను భద్రతా బలగాలు అరెస్ట్‌ చేశౄరు. రాష్ట్రంలో ఈస్ట్‌ కర్బీఅంగ్‌లాంగ్‌ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుల వద్ద నుంచి తుఫాకీ, బుల్లెట్లు, మందుగుండు సామాగ్రి, బెదిరింపు లేఖలను స్వాధీనం చేసుకున్నారు.