అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

TS ASSEMBLY
TS ASSEMBLY

హైద‌రాబాద్ః అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభా సమావేశాలకు స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షత వహించారు. సభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ప్రశ్నోత్తరాల అనంతరం ఆర్థిక పద్దులపై చర్చ జరగనుంది. రైతు సమన్వయ సమితి ఏర్పాటుపై సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు.