అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణం డిజైన్లపై సమీక్ష

AP CM Chandra babu
AP CM Chandra babu

అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణం డిజైన్లపై సమీక్ష

ఎపి సచివాలయం: ఎపి అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణంపై ఇవాళ సిఎం చంద్రబాబునాయుడు సమీక్షించనున్నారు.. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు రూపొందించిన డిజైన్లపై సిఎం చంద్రబాబు సమీక్షిస్తారు.. ఈమేరకు చంద్రబాబు మంత్రి యనమల, స్పీకర్‌ కోడెల సమావేశం కానున్నారు.