అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జబితా విడుదల చేసిన కాంగ్రెస్

హిమాచల్‌ప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 53మంది అభ్యర్థుల జాబితాను నేడు విడుదల చేసింది. అదే విధంగా బిజెపి 68మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.