అష్టావక్రుడు

om
om


పూర్వం ఒక ఊరిలో కహోళుడు అనే బ్రహ్మణుడు ఉండేవాడు ఆయన వేదవేదాంగ పారంగతుడు తర్కశాస్త్రములో దిట్ట నిత్యమూ శిష్యులకు వేదాలు నేర్పుతుండేవాడు.వేదాంత గోష్టి తర్కమీమాంసలు ఆయన భర్య సుజాత పేరుకు తగ్గట్టే
సద్వంశంలో పుట్టింది ఎంతో అణకువగనూ చరుకుగానూ ఉంటూ తన పరులు చేసే వేదాంత తలుపు దగ్గర కూర్చుని భర్త జరిపే తర్కము చదువుతుండగా కహోళునికి చిన్నతప్పు దొర్లింది.ఆ తప్పుడు సవరించింది.అష్టవక్రుడు అని పిలిచేవారు. విదేహదేశపు మహారాజైన జనకుడు తన రాజ్యసభలో వేదాంత చర్చలా తర్కమూ ఉర్నాటే చేసేడు .ఇదిలా ఉండగా కహోళుని ఇంటి దగ్గర అష్టావక్రుని తోటిపిల్లలు అతని శరీర వంకరలని వేతెత్తి చూపిస్తూ గేలిచేయటమే కాకుండా వీళ్ల నాన్న ఎక్కగో ఊడిగంచేస్తున్నాడురా అని కూడా ఆక్షేపిస్తూ కొడుతూ ఉండేవాడు ఇది అడిగి తెలుసు కున్నాడు.అప్పుడు అష్టావక్రుడు సభాసదులారా జయాపజయ ములు దైవనిర్ణయము వయస్పులోనూఅపార పాండిత్యంలోనూ వృద్దులైన వంది పండితవర్యుని నాకు సేవకుడ్వడం భవ్యమూ కాదు.నాఅభిమతమూ కాదు. మీరు దయతలచి నాప్రార్థనను మన్నించండి మంది పండితుని వద్ద సేవకునిగా ఉన్న కహోళుడు నా తండ్రి ఆయన
దాస్యం నుండి విముక్తుణ్ణి చేయండి అని కోరెడు. అష్టావకరు పండితోత్తలు అ
ఆషావక్రు అభినందిం సుజాత తండ్రిని వెటబెట్టకు వచ్చిన కుమారుని చూసిపట్టతేని ఆనందంతో అష్టావక్రుని అక్కున చేర్చుకుంది.విన్నారుగా అష్టావక్రుని కథ తండ్రి శపంచి నందు వల్ల అష్టవంకర్లతో జన్మించినా తోటిపిల్లలు అవమానిస్తున్నా వారితో పాటు శ్రద్దగా చదువుకోని వాందర్నీమించినవాడయ్యడు ఇన్ని బాధలకి కారణ మైన తండ్రిమీద కించెం కూడా కోపంగానీ ద్వేషంగానీ కలుగలేదా పిల్లనా నికి తండ్రి దాస్యం గురించి తెల్సుకుని ఆయనకి విముక్తి కలిగించి అందరి ప్రశంసలనీ అందుకున్నాడు ఆయనలాగే తల్లిదండ్రుల్ని వారి వృద్ధాప్యంలో ఆత్మీయంగానూ అభిమానంగానూ చూసుకోవాలి.అందుకే మనవాళ్ళు మాతృదేవోభవ.మాతృదేవోభవ అన్నారు.