అవినీతి అధికారుల‌కు పాస్‌పోర్ట్ నిరాక‌ర‌ణ‌

passport
passport

న్యూఢిల్లీః అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొటున్న అధికారులకు పాస్ పోర్టులు ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించింది. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కేసులు నమోదైన అధికారులకు పాస్ పోర్టు మంజూరుకు క్లియరెన్స్ ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాస్ పోర్టు మంజూరులో మార్గదర్శకాలను సవరించింది.