అవార్డు చిత్రాలు

6f

అవార్డు చిత్రాలు

మొఫ్ఫత్‌ కౌంటీలో ఉత్తమ చిత్రకారిణిగా క్రెయిగ్‌కు చెందిన నినీ శ్రోయర్‌ ఎన్నికైంది. క్రెయిగ్‌ డైలీ ప్రెస్‌ నిర్వహించిన మొఫ్ఫత్‌ కౌంటీలో శ్రోయర్‌ చిత్రించిన రెండు అత్యద్భుత చిత్రాలకు ఈ పురస్కారం దక్కింది. గత 30 సంవత్సరాలుగా ఆమె చేతిలోని కుంచె కాన్వాసుపై రంగులద్దుతోంది.