అలాంటివి ఎదురుకాలేదు ..

Rakul Preet Singh
Rakul Preet Singh

అలాంటివి ఎదురుకాలేదు ..

టాలీవుడ్‌లో రెండు మూడుచిత్రాల్లో నటించిన హీరోయిన్లు కొంతమంది ఈ మధ్యన తమపై లైంగిక వేధింపులు జరిగాయని బహిరంగంగా సంచలన వ్యాఖ్యలుచేస్తున్నారు.. వేధింపులకు గురైనపుడు అప్పట్లో మాట్లాడని వారు తాజాగా మీడియా సాక్షిగా ఇలాంటి విమర్శలకు తెరతీశారు..బడా హీరోయిన్లు కూడ ఒకానొక సమయంలో వేదింపులకు గురయ్యారా? అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలో మెదలవుతున్నాయి ఈప్రశ్నకు టాలీవుడ్‌ బాడా ఆఫర్లతో దూసుకుపోతున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఏం చెప్పిందో తెలుసా.. .ఏదైనా కెరీర్‌ టాలెంట్‌ మీదే ఆధారపడి ఉంటుందని లేకపోతే ఇండస్ట్రీలో మనుగడ సాగించటం కష్టమని తేల్చేసింది.. అయితే ఇలాంటి సంఘటనలు విన్నానని తాను ఎప్పుడూ ఇలాంటి మస్య ఎదురుపడలేదని పేర్కొంది.