అర‌ణ్యంలో రాజుకున్న కార్చిచ్చు..

Forest fire
Forest fire

తమిళనాడు రాజధాని చెన్నైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, అడవిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. మంటల్లో చిక్కుకుని నలుగరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, అడవిలోకి మొత్తం 40 మంది విద్యార్థులు వెళ్లగా.. వారిని రక్షించేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కేంద్రప్రభుత్వ సాయం కోరగా.. సాయం కోసం ఎయిర్‌లైన్స్‌ ఇప్పటికే బయల్దేరింది.