అర్చకులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశo

Pawan
Pawan

Rajahmundry: తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్ర కొనసాగుతోంది. ప్రజా పోరాట యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలోని బీవీఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో అర్చకులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమయ్యారు. సమావేశంలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, అసెంబ్లి మాజీ డిప్యూటీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో అర్చకులు హాజరయ్యారు. సమావేశంలో పవన్ అర్చకుల సమస్యలు తెలుసుకుంటున్నారు.