అరెస్టుల నుంచి తపించుకోవటానికే విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు

Mla Anitha
Mla Anitha

అరెస్టుల నుంచి తపించుకోవటానికే విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు

విశాఖ: అరెస్టుల నుంచి తప్పించుకోవటానికే విజయసాయిరెడ్డికి రాజ్యసభ సీటు తెచ్చుకున్నారని తెదేపా ఎమ్మెల్యే అనిత అన్నారు.. మీడియాతో ఆమె మాట్లాడతూ, 14కేసుల్లో ఎ-2గా ఉన్న వ్యక్తి విశాఖ భూములపై మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు.. భూదందాలతపై ఆయన బహిరంగ చర్చకు రావాలని అని సవాల్‌ విసిరారు..