అరుదైన రికార్డును సాధించిన రోహిత్‌

ROHIT SHARMA
ROHIT SHARMA

దుబాయ్ః ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డు సాధించాడు. దుబాయ్‌ గడ్డమీద టీమిండియా సారథి స్థాయిలో శతకం బాదిన తొలిబ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతోపాటు ఇండియా-పాకిస్థాన్‌ మధ్య జరిగిన వన్డేల్లో అత్యధికంగా 111 పరుగులు చేసిన రెండో సారథి రోహిత్‌ కావడం విశేషం. ఇంతకు ముందు ఈ రికార్డు సచిన్‌ తెందూల్కర్‌(93), మహమ్మద్‌ అజారుద్దీన్‌(100,101), మహేంద్ర సింగ్‌ ధోనీ(113)లపై ఉంది. రోహిత్‌ ఇదే జోరు కొనసాగిస్తే ధోనీని అధిగమించడం పెద్ద కష్టమేమీ కాదని సీనియర్‌ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ని