అరుణాచల్‌ప్రదేశ్‌లో 6 ప్రాంతాలకు ‘ప్రామాణిక పేర్లు

Arunachal Pradesh
Arunachal Pradesh

అరుణాచల్‌ప్రదేశ్‌లో 6 ప్రాంతాలకు ‘ప్రామాణిక పేర్లు

బీజింగ్‌: అరుణాచల్‌ప్రదేశ్‌లోని 6 ప్రాంతాలకు చైనా ‘ప్రామాణిక పేర్లు పెట్టింది.. దక్షిణ టిబెట్‌గా తమ భూగంగా చైనా భావిస్తోంది.. 6 ప్రాంతాలకు టిబెట్‌, రోమన్‌ అక్షరాలను చైనా లిపిలో పేర్లు పెట్టినట్టు ప్రభుత్వ ఆధీనంలోని గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. చైనా అధికారికంగా వోగ్యాయిన్‌లింగ్‌, మిలారి, ఖోయిడ్‌న్‌గార్చోరి, మైన్‌ఖజా, మోలా, సమ్కాపుబ్‌రి పేర్లు పెట్టింది.