అయూబ్‌ఖాన్‌ నకిలీ పాస్‌పోర్టు కేసులో నలుగురు అరెస్టు

Ayub Khan
Ayub Khan (File)

అయూబ్‌ఖాన్‌ నకిలీ పాస్‌పోర్టు కేసులో నలుగురు అరెస్టు

హైదరాబాద్‌:: గ్యాంగ్‌స్టర్‌ అయూబ్‌ఖాన్‌ నకిలీ పాస్‌పోర్టు కేసులో నలుగురిని హైదరబాద్‌ాసౌత్‌జోన్‌ పోలీసులు అరెస్టు చేశారు.. నిందితుల నుంచి పలు డాక్యుమెంట్లు, కంప్యూటర్‌, ప్రిటర్‌ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. అయూబ్‌ఖాన్‌ 100 కిలోల బంగారాన్ని భారత్‌కుతరలించినట్టు పోలీసులు తెలిపారు.