అమ్మ ఆవేదన

mother
mother


అమ్మ ఆ తలపే అమృతపు జల్లు కళ్ల ముందు కదలాడే దేవత అమ్మ కడుపులో వెచ్చగా సురక్షితంగా హాయిగా తొమ్మిది నెలల అడుకుని ఈ భూమి మీద పడిన మరుక్షనని నుండి ఎంతో ప్రేమా అపురూపంగా చూసుకుంటుంది.అమ్మ తల్లికి తన బిడ్డ తోడిచే లోకం తన బిడ్డ అనందమే తన ఆనందం.అమ్మఏం కావాలి మీనాక్షి హస్పిటల్‌లో బెడ్‌బమీద ఉన్న తల్లి దగ్గరగా వచ్చి లాలనగా అడిగింది నీరసంగాయ బాబు వచ్చిడా కాసేపటికి నొప్పి ఎక్కువ కావడంతో మీనాక్షి భర్త అజ§్‌ు కారులో హాస్పిటల్‌కి తీసుకోచ్చారు.ఇసిజి ఇంకా కొన్ని పరీక్షలు చేసి హాస్సిటల్‌లో చేర్చుకొన్నారు.మీనాక్షి తమ్ముడు రాఘవకియ ఫోన్‌చేసి రమ్మంది కాని చూసి మీనాక్షి గుండె పిండేసినట్లవుతుంది.
రెండేళ్ల క్రితం రాఘవ వివాహం దీపతో వైభవంగా జరిగింది.వాళ్ల అమ్మవాళ్లు అక్కవాళ్లుంటారు.వాళ్లందరితో కలిపసి సంతోషంగా ఉంటుంది.కాని రాఘవ వాళ్లమ్మ దగ్గరికి వెళ్లడం ఇష్టం ఉండదు కొడుకు దూరం అయ్యారని బెంగాతో జయమ్మ ఆరోగ్యం క్షీణంచింది.పెళ్లికి ముందు దీప వాళ్లమ్మకి కెన్సర్‌ వ్యాధి సోకిందని హాన్సిటల్‌లో చేర్పించారని చేపాడు .ఇప్పుడు రాఘవ వెళ్లడం ఇష్టం లేక ఏవో ఆటంకాలు ఏవో సాకులు చెప్పి రాఘవని వెళ్లనివ్వలేదు.ఆడవాళ్లు ప్రేమకు ఆప్యాయతలకు ప్రతిరూపాలంటారు.అని ఉన్న మాటన్న వనజ పిన్నిపిన్నిగారితో మాట్లాడటం మానేసింది.దీప తన అమ్మలాంటిదే తన భర్త అమ్మ అత్తగారు కూడా అమ్మ అంటే అందరికి అమ్మ నే మయస్సు పై బడ్డాక బతికినంతకాలం బతుకు కాదా.ఈ పాటి దానికి ఆ తల్లిని భాధపెట్టకూడదని ఎందుకు ఆలోచించరు.ఈ తరం అమ్మాయిలు ఉన్నత చరువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నారు.హ్యూమన్‌రిసోర్స్‌స్‌ కోర్సులు చేసి మనుష్యుల మనస్తత్వాలు ఆకలింపు చేసుకున్న వీరికి ఇంత చిన్న విషయాలు తెలియవా స్రీ మృదు స్వభావి ప్రేమాభిమానాలు పంచి ఇచ్చ అమృతమూర్తి తలిలగా,చెల్లిగా భార్యగా స్నేహితురాలిగా ఉద్యోగినిగా తన చుట్టూ ఉన్నవాళ్లకి ఆదరాభిమానాలు సుఖశాంతులను అందివ్వాలి.