అమ్మ ఆత్మకు శాంతి: పళని

PALANI SAMI3
తన విజయంతో అమ్మ ఆత్మకు శాంతి: సిఎం పళనిసామి

అమ్మ ఆత్మకు శాంతి: పళని

చెన్నై: మాజీ సిఎం పన్నీర్‌సెల్వం జయలలితకు తీరని ద్రోహం చేశారని సిఎం పళనిసామి ఆరోపించారు.. జయ సమాధి వద్ద శశికళ చేసిన శపథం నెరవేరిందని పేర్కొన్న పళని, చివరికి పార్టీని కాపాడుకున్నామని స్పష్టం చేశారు. తన విజయంతో అమ్మ ఆత్మకు శాంతి లభిస్తుందని అన్నారు.. ఇక అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రవర్ధన తనకు బాధ కల్గించిందన్నారు.