అమ్మమమల్ని నడిపిస్తోంది

Panner Selvam
Panner Selvam

అమ్మమమల్ని నడిపిస్తోంది

చెన్నై: లలిత అమ్మడ మమ్మల్ని నడిస్తున్నారని, ధర్మం తప్పక గెలుస్తుందని సిఎం పన్నీర్‌ సెల్వం అన్నారు.. మంత్రి పాండ్యరాజన్‌ మద్దతు తెలిపిన తర్వాత మీడియాతో సెల్వం మాట్లాడారు.. తమిళ ర్పజల మేలు కోరే వాళ్లంతా నాతో కలిసి వస్తారని విశ్వసిస్తునామన్నారు.