అమెరికా రావాలని ఆహ్వానం

Modi, Trump
Modi, Trump

అమెరికా రావాలని ఆహ్వానం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌చేశారు.. భారత్‌ను నిజమైన దేశంగా, భాగస్వామిగా ట్రంప్‌ అభివర్ణించారు.. ఈఏడాదిలో అమెరికా పర్యటనకు రావాలని మోడీకి ఆయన ఆహ్వానం పలికారు.. భారత్‌ను సందర్శించాలని మోడీ ట్రంప్‌ను ఆహ్వానించారు.