అమెరికా టవర్స్‌ రౌెండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు

C M Chandrababu Naidu
C M Chandrababu Naidu

అమెరికా:ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన 3వ రోజు కొనసాగుతోంది. ఈ నెల 18
నుంచి విదేశీ పర్యటనకు వెళ్లి ఆయన వివిద పర్యటనల అనంతరం నిన్న అమెరికాలో న్యూయార్క్‌ చేరుకున్నారు.
అక్కడ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా టవర్స్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.