అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలి హిందు మహిళ?

tulsi gabbard
tulsi gabbard

వాషింగ్టన్‌:2020లో జరగాబోయే అమెరికా అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో పోటికి సిద్దంగా ఉన్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైనా తొలి హిందువు తులసి గబ్బార్డ్‌ వెల్లడించారు. హవా§్‌ు నుండి నాలుగు సార్లు డెమోక్రటిక్‌ పార్టీ తరపున హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు ఆమె ఎంపికయ్యారు. అధ్యక్ష ఎన్నికల గురించి ఆమెను ఓన్యూసన్‌ ఏజెన్నీ ప్రశ్నించగా అధ్యక్ష ఎన్నికలను తాను సీరియస్‌గా పరిగణలోకి తీసుకుంటున్నానని సమాధానమిచ్చారు.