అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌

Donal Trump
Donald Trump – the president elect of the US – stunned the world after defeating Hillary Clinton

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షునిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్తి డొనాల్డ్‌ట్రంప్‌ఎన్నికయ్యారు. ఈన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించి అమెరికాకు 45వ అద్యక్షుడిగా ఎన్నికయ్యారు.