అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి ఆత్మహత్య

 

SIVA FILE
హైదరాబాద్‌: హైదరాబాద్‌కుచెందిన విద్యార్థి అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు.సిటీలోని రామాంతపూర్‌కుచెందిన శివకిరణ్‌ అమెరికాలోని నార్త్‌కరోలినా వర్సిటీలో చదువుతున్నాడు. కాగా వర్సిటీలోని క్యాంపస్‌ హాస్టల్‌ గదిలో శివకిరణ్‌ ఉరేసుకుని మృతిచెందాడు. ఆరు నెలల క్రితం ఎంఎస్‌ చదవటానికి వెళ్లిన శివకిరణ్‌, మార్కులువ తక్కువగా వచ్చాయనే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిసింది.