అమెరికాలో కొనసాగుతున్న పర్యటన

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమెరికాలో కొనసాగుతున్న పర్యటన

అమెరికాలో సిఎం చంద్రబాబు బృందం పర్యటన కొనసాగుతోంది.. పట్రాకార్ప్‌ సిఇఒ జాన్‌ ఎస సింప్సన్‌తో సిఎం తొలిసమావేశం నిర్వహించారు.. సమావేశంలోసిఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, ఎపికి క్లౌడ్‌ హబ్‌గా రూపొందించటంలో నుటనిక్స్‌ ముందుకొచ్చిందని , క్లౌడ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు నుటనిక్స్‌ కల్పించనుందని తెలిపారు. రెండు నెలల్లో స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక , ప్రాజెక్టు నివేదికతో వస్తామని ధీరజ్‌ పాండే సమావేశంలో వెల్లడించారు.