అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో కాల్పులు

Los Angeles
Los Angeles

లాస్‌ ఏంజిల్స్‌: అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ నగరంలో ఈరోజు కాల్పుల జరిగాయి. టొర్రాన్స్‌లోని గబ్లే హౌజ్‌ బౌల్‌ వద్ద ఈ ఘటన జరిగింది. కాల్పులో పలువురు చనిపోయి ఉంటారని అన్నారు.ఘటన ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. సమీప ప్రాంతాలను సీజ్ చేశారు. కాల్పులు జ‌రిగిన‌ప్పుడు అక్క‌డున్న వారు బార్‌లోకి ప‌రుగులు పెట్టి ప్రాణాలు ద‌క్కించుకున్నారు. బ‌హుశా ఇద్ద‌రు మృతిచెంది ఉంటార‌ని భావిస్తున్నారు.