అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో రద్దీ

passengers
passengers

మెట్రోపై ప్రజల్లో చాలా ఆసక్తి నెలకొంది. అలా ప్రారంభమైందో.. లేదో.. మరుసటి రోజు నుంచే మెట్రో ప్రయాణానికే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపారనడంలో ఎటువంటి ఆసక్తి లేదు. ఇందుకు నిదర్శనంగా అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. అయితే, ఒక్కసారిగా అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసి పోవడంతో రద్దీ తీవ్రత పెరగింది. ఈ విషయాన్ని కాస్తా తెలుసుకున్న అమీర్‌పేట్‌ సీపీ, పోలీసులు అక్కడకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.