అమరావతిలో ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌

Amaravat11
Amaravat

    అమరావతిలో ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌        ఏర్పాటుకు ఉత్తర్వులు

ఎపిసచివాలయం: అమరావతిలో ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. నాగార్జున వర్సిటీ క్యాంపస్‌లో ఫిలిం, టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు ప్రభుత్వం అనుతిచ్చింది.