అభివృద్ధి పనులకు జలగం శ్రీకారం

jalagam vengala rao
jalagam vengala rao

భద్రాద్రి కొత్తగూడెం: రూ. 4 కోట్ల అభివృద్ధి పనులకు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు భూమి పూజ చేశారు. జిల్లాలోని పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న అభివృద్ది పనులకు జలగం భూమి పూజ చేశారు.