అభివృద్ధి పథంలో తెలంగాణ

eetela
TS Minister Eetela Rajendar

అభివృద్ధి పథంలో తెలంగాణ

హైదరాబాద్‌: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.. కేంద్ర మంత్రులు ముఖ్యంగా అరుణ్‌జైట్లీ ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ బ్రహ్మాండంగా రాష్ట్ర పురోగతి దిశగా పాలన సాగిస్తోందని ప్రశంసించారని అన్నారు.. అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు.. దేశమంతా తెలంగాణ సర్కార్‌ను ప్రశంసిస్తుంటే ఇక్కడ మాత్రం కాంగ్రెస్‌ సభ్యులు అనవసర విమర్శలు చేస్తున్నారని అన్నారు.