అభివృద్ధి అంటే పల్లెల ఆర్థిక పరిపుష్టి

Harish rao
Harish rao

అభివృద్ధి అంటే పల్లెల ఆర్థిక పరిపుష్టి

కొండపాకం: అభివృద్ధి అంటే కేవలం పట్టణాలు ,నగరాలు కాదని, పల్లెల ఆర్థిక పరిపుష్టే అభివృద్ధి అని మంత్రి హరీష్‌రావు అన్నారు. మంగళవారం ఇక్కడ గొర్రెపిల్లల పంపిణీ పథకాన్ని సిఎం కెసిఆర్‌ ప్రారంభించారు. సభలో మంత్రి మాట్లాడుతూ, కొండపాకలో బీరప్ప పండుగవాతావరణం నెలకొందని అన్నారు.