అభివృద్ధిలో అక్వా ప్రధానమైంది..

AP Minister Kamineni
AP Minister Kamineni

అభివృద్ధిలో అక్వా ప్రధానమైంది..

భీమవరం: రాష్ట్రాభివృద్ధిలో ఆక్వాసాగు ప్రధానమైందని మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆక్వా సదస్సుకు ఆయన హాజరయ్యారు.. ఆక్వా సాగుకు , అభివృద్దికి ప్రభుత్వం పలు రాయితీలు కల్పించిందన్నారు.. 4 రోజులపాటు అంతర్జాతీయ ఆక్వా సదస్సునునిర్వహిస్తున్నట్టు తెలిపారు.. సదస్సులో ఎమ్మెల్యే శివరామరాజు, మత్స్యశాఖ కమిషనర్‌ రమాశంకర,, పురపాలక కార్యదర్శి మన్మోహన్‌ తదితరులున్నారు.